(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 026

॥ శ్రీః ॥
7.26. అధ్యాయః 026
Mahabharata - Drona Parva - Chapter Topics
భగదత్తపరాక్రమవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-26-0x(4320)(45864)
తేష్వేవం సన్నివృత్తేషు ప్రత్యుద్యాతేషు భాగశః।
కథం యుయుధిరే పార్థా మామకాశ్చ తరస్వినః॥ 7-26-1(45865)
కిమర్జునశ్చాప్యకరోత్సంశప్తకబలం ప్రతి।
సంశప్తకా వా పార్థస్య కిమకుర్వత సంజయ॥ 7-26-2(45866)
సంజయ ఉవాచ। 7-26-3x(4321)
తథా తేషు నివృత్తేషు ప్రత్యుద్యాతేషు భాగశః।
స్వయమభ్యద్రవద్భీమం నాగానీకేన తే సుతః॥ 7-26-3(45867)
స నాగ ఇవ నాగేన గోవృషేణేవ గోవృషః।
సమాహూతః స్వయం రాజ్ఞా నాగానీకముపాద్రవత్॥ 7-26-4(45868)
స యుద్ధకుశలః పార్థో బాహువీర్యేణ చాన్వితః।
అభినత్కుంజరానీకమచిరేణైవ మారిష॥ 7-26-5(45869)
తే గజా గిరిసంకాశాః క్షరంతః సర్వతో మదం।
భీమసేనస్య నారాచైర్విముఖా విమదీకృతాః॥ 7-26-6(45870)
విధమేదభ్రజాలాని యథా వాయుః సముద్ధతః।
వ్యధమత్తాన్యనీకాని తథైవ పవనాత్మజః॥ 7-26-7(45871)
స తేషు విసృజన్బాణాన్భీమో నాగేష్వశోభత।
భువనేష్వివ సర్వేషు గభస్తీనుదితో రవిః॥ 7-26-8(45872)
తే భీమబాణాభిహతాః సంస్యూతా విబభుర్గజాః।
గభస్తిభిరివార్కస్య వ్యోంని నానాబలాహకాః॥ 7-26-9(45873)
తథా గజానాం కదనం కుర్వాణమనిలాత్మజం।
క్రుద్ధో దుర్యోధనోఽభ్యేత్య ప్రత్యవిధ్యచ్ఛితైః శరైః॥ 7-26-10(45874)
తతః క్షణేన క్షితిపం క్షతజప్రతిమేక్షణః।
క్షయం నినీషుర్నిశితైర్భీమో వివ్యాధ పత్రిభిః॥ 7-26-11(45875)
స శరాచితసర్వాంగః క్రుద్ధో వివ్యాధ పాండవం।
నారాచైరర్కరశ్ంయాభైర్భీమసేనం స్మయన్నివ॥ 7-26-12(45876)
తస్య నాగం మణిమయం రత్నచిత్రధ్వజే స్థితం।
భల్లాభ్యాం కార్ముకం చైవ క్షిప్రం చిచ్ఛేద పాండవః॥ 7-26-13(45877)
దుర్యోధనం పీడ్యమానం దృష్ట్వా భీమేన మారిష।
చుక్షోభయిషురభ్యాగాదంగో మాతంగమాస్థితః॥ 7-26-14(45878)
తమాపతంతం నాగేంద్రమంబుదప్రతిమస్వనం।
కుంభాంతరే భీమసేనో నారాచైరార్దయద్భృశం॥ 7-26-15(45879)
తస్య కాయం వినిర్భిద్య న్యమజ్జద్ధరణీతలే।
తతః పపాత ద్విరదో వజ్రాహత ఇవాచలః॥ 7-26-16(45880)
తస్వావర్జితనాగస్య ంలేచ్ఛస్యాధః పతిష్యతః।
శిరశ్చిచ్ఛేద భల్లేన క్షిప్రకారీ వృకోదరః॥ 7-26-17(45881)
తస్మిన్నిపతితే వీరే సంప్రాద్రవత సా చమూః।
సంభ్రాంతాశ్వద్విపరథా పదాతీనవమృద్గతీ॥ 7-26-18(45882)
తేష్వనీకేషు భగ్నేషు విద్రవత్సు సమంతతః।
ప్రాగ్జ్యోతిషస్తతో భీమం కుంజరేణ సమాద్రవత్॥ 7-26-19(45883)
యేన నాగేన మఘవానజయద్దైత్యదానవాన్।
తదన్వయేన నాగేన భీమసేనముపాద్రవత్॥ 7-26-20(45884)
స నాగప్రవరో భీమం సహసా సముపాద్రవత్।
శ్రవణాభ్యామథో ద్వాభ్యాం సంహతేన కరేణ చ॥ 7-26-21(45885)
వ్యావృత్తనయనః క్రుద్వః ప్రమథన్నివ పాండవం।
వృకోదరరథం సాశ్వమవిశేషమచూర్ణయత్॥ 7-26-22(45886)
పద్భ్యాం భీమోఽప్యథో ధావంస్తస్య గాత్రేష్వలీయత।
జానన్నంజలికావేధం నాపాక్రామత పాండవః॥ 7-26-23(45887)
గాత్రాభ్యంతరగో భూత్వా కరేణాతాడయన్ముహుః।
లాలయామాస తం నాగం వధాకాంక్షిణమవ్యయం॥ 7-26-24(45888)
కులాలచక్రవన్నాగస్తదా తూర్ణమథాభ్రమత్।
నాగాయుతబలః శ్రీమాన్కాలయానో వృకోదరం॥ 7-26-25(45889)
భీమోఽపి నిష్క్రంయ తతః సుప్రతీకాగ్రతోఽభవత్।
భీమం కరేణావనంయ జానుభ్యామభ్యతాడయత్॥ 7-26-26(45890)
గ్రీవాయాం వేష్టయిత్వైనం స గజో హంతుమైహత।
కరవేష్టం భీమసేనో భ్రమం దత్త్వా వ్యమోచయత్॥ 7-26-27(45891)
పునర్గాత్రాణి నాగస్య ప్రవివేశ వృకోదరః।
యావత్ప్రతిగజాయాతం స్వబలం ప్రత్యవైక్షత।
భీమోపి నాగగాత్రేభ్యో వినిఃసృత్యాపయాజ్జవాత్॥ 7-26-28(45892)
తతః సర్వస్య సైన్యస్య నాదః సమభవన్మహాన్।
అహో ధింగిహతో భీమః కుజ్జరేణేతి మారిష॥ 7-26-29(45893)
తేన నాగేన సంత్రస్తా పాండవానామనీకినీ।
సహసాఽభ్యద్రవద్రాజన్యత్ర తస్యౌ వృకోదరః॥ 7-26-30(45894)
తతో యుధిష్ఠిరో రాజా హతం మత్వా వృకోదరం।
భగదత్తం సపాంచాల్యః సర్వతః సమవారయత్॥ 7-26-31(45895)
తం రథం రథినాం శ్రేష్ఠాః పరివార్య పరంతపాః।
అవాకిరఞ్శరైస్తీక్ష్ణైః శతశోఽథ సహస్రశః॥ 7-26-32(45896)
స విఘాతం పృషత్కానామంకుశేన సమాహరన్।
క్షణేన పాండుపాంజాలాన్వ్యధమత్పర్వతేశ్వరః॥ 7-26-33(45897)
తదద్భుతమపశ్యామ భగదత్తస్య సంయుగే।
తథా వృద్ధస్య చరితం కుంజరేణ విశాంపతే॥ 7-26-34(45898)
తతో రాజా దశార్ణానాం ప్రాగ్జ్యోతిషముపాద్రవత్।
తిర్యగ్యాతేన నాగేన సమదేనాశుగామినా॥ 7-26-35(45899)
తయోర్యుద్ధం సమభవన్నాగయోర్భీమరూపయోః।
సపక్షయోః పర్వతయోర్యథా సద్రుమయోః పురా॥ 7-26-36(45900)
ప్రాగ్జ్యోతిషపతేర్నాగః సన్నివృత్త్యాపసృత్య చ।
పార్శ్వే దశార్ణాధిపతేర్భిత్త్వా నాగమపాతయత్॥ 7-26-37(45901)
తోమరైః సూర్యరశ్ంయాభైర్భగదత్తోఽథ సప్తభిః।
జఘాన ద్విరదస్థం తం శత్రుం ప్రచలితాసనం॥ 7-26-38(45902)
వ్యవచ్ఛిద్య తు రాజానం భగదత్తం యుధిష్ఠిరః।
రథానీకేన మహతా సర్వతః పర్యవారయత్॥ 7-26-39(45903)
స కుంజరస్థో రథిభిః శుశుభే సర్వతో వృతః।
పర్వతే వనమధ్యస్థో జ్వలన్నివ హుతాశనః॥ 7-26-40(45904)
మండలం సర్వతః శ్లిష్టం రథినాముగ్రధన్వినాం।
కిరతాం శరవర్షాణి స నాగః పర్యవర్తత॥ 7-26-41(45905)
తతః ప్రాగ్జ్యోతిషో రాజా పరిగృహ్య మహాగజం।
ప్రేషయామాస సహసా యుయుధానరథం ప్రతి॥ 7-26-42(45906)
`ఆపతంతం చ సంప్రేక్ష్య నాగం సాత్వతపుంగవః।
అవిధ్యత్పంచభిర్బాణైః శితైరాశీవిషోపమైః'॥ 7-26-43(45907)
శినేః పౌత్రస్య తు రథం పరిగృహ్య మహాద్విపః।
అభిచిక్షేప వేగేన యుయుధానస్త్వపాక్రమత్॥ 7-26-44(45908)
బృహతః సైంధవానశ్వాన్సముత్థాప్యథ సారథిః।
తస్థౌ సాత్యకిమాసాద్య సంప్లుతస్తం రథం ప్రతి॥ 7-26-45(45909)
స తు లబ్ధ్వాంతరం నాగస్త్వరితో రథమండలాత్।
నిష్పతన్సతతం సర్వాన్పరిచిక్షేప పార్థివాన్॥ 7-26-46(45910)
తే త్వాశుగతినా తేన త్రాస్యమానా నరర్షభాః।
తమేకం ద్విరదం సంఖ్యే మేనిరే శతశో ద్విపాన్॥ 7-26-47(45911)
తే గజస్థేన కాల్యంతే భగదత్తేన పార్థివాః।
ఐరావతస్థేన యథా దేవరాజేన దానవాః॥ 7-26-48(45912)
తేషాం ప్రద్రవతాం భీమః పాంచాలానామితస్తతః।
గజవాజికృతః శబ్దః సుమహాన్సమజాయత॥ 7-26-49(45913)
భగదత్తేన సమరే కాల్యమానేషు పాండుషు।
ప్రాగ్జ్యోతిషమభిక్రుద్ధః పునర్భీమః సమభ్యయాత్॥ 7-26-50(45914)
తస్యాభిద్రవతో వాహాన్హస్తముక్తేన వారిణా।
సిక్త్వా వ్యత్రాసయన్నాగస్తే పార్థసహరంస్తతః॥ 7-26-51(45915)
తతస్తమభ్యయాత్తూర్ణం రుచిపర్వా కృతీసుతః।
సమఘ్నంఛరవర్షేణ రథస్యోఽంతకసన్నిభః॥ 7-26-52(45916)
తతః స రుచిపర్వాణం శరేణానతపర్వణా।
సుపర్వా పర్వతపతిర్నిన్యే వైవస్వతక్షయం॥ 7-26-53(45917)
తస్మిన్నిపతితే వీరే సౌభద్రో ద్రౌపదీసుతః।
చేకితానో ధృష్టకేతుర్యయుత్సుశ్చార్దయంద్విపం॥ 7-26-54(45918)
త ఏనం శరధారాభిర్ధారాభిరివ తోయదాః।
సిషిచుర్భైరవాన్నాదాన్వినదంతో జిఘాంసవః॥ 7-26-55(45919)
తతః పార్ష్ణ్యంకుశాంగుష్ఠైః కృతినా చోదితో ద్విపః।
ప్రసారితకరః ప్రాయాత్స్తబ్ధకర్ణేక్షణో ద్రుతం॥ 7-26-56(45920)
సోఽధిష్ఠాయ పదా వాహాన్యుయుత్సోః సూతమారుజత్।
యుయుత్సుస్తు రథాద్రాజన్నపాక్రామత్త్వరాన్వితః॥ 7-26-57(45921)
తతః పాండవయోధాస్తే నాగరాజం శరైర్ద్రుతం।
సిషిచుర్భైరవాన్నాదాన్వినదంతో జిఘాంసవః॥ 7-26-58(45922)
పుత్రస్తు తవ సంభ్రాంతః సౌభద్రస్యాప్లుతో రథం।
స కుంజరస్థో విసృజన్నిషూనరిషు పార్థివః।
బభౌ రశ్మీనివాదిత్యో భువనేషు సముత్సృజన్॥ 7-26-59(45923)
తమార్జునిర్ద్వాదశభిర్యుయుత్సుర్దశభిః శరైః।
త్రిభిస్త్రిభిర్ద్రౌపదేయా ధృష్టకేతుశ్చ వివ్యధుః॥ 7-26-60(45924)
`చేకితానః చతుఃషష్ట్యా సోత్తరాయుధికం పునః।
ప్రత్యవిధ్యత్తతః సర్వాన్భగదత్తస్త్రిభిస్త్రిభిః'॥ 7-26-61(45925)
సోఽతియత్నార్పితైర్బాణైరాచితో ద్విరదో బభౌ।
సంస్యూత ఇవ సూర్యస్య రశ్మిభిర్జలదో మహాన్॥ 7-26-62(45926)
నియంతుః శిల్పయత్నాభ్యాం ప్రేరితోఽరిశరార్దితః।
పరిచిక్షేప తాన్నాగః స రిపూన్సవ్యదక్షిణం॥ 7-26-63(45927)
గోపాల ఇవ దండేన యథా పశుగణాన్వనే।
సంకాలయతి తాం సేనాం భగదత్తస్తథా ముహుః॥ 7-26-64(45928)
క్షిప్రం శ్యేనాభిప్రన్నానాం వాయసానామివ స్వనః।
బభూవ పాండవేయానాం భృశం విద్రవతాం స్వనః॥ 7-26-65(45929)
స నాగరాజః ప్రవరాంకుశాహతః
పురా సపక్షోఽద్రివరో యథా నృప।
భయం తదా రిపుషు సమాదధద్భృశం
వణిగ్జనానాం క్షుభితో యథాఽర్ణవః॥ 7-26-66(45930)
తతో ధ్వనిర్ద్విరదరథాశ్వపార్థివై
ర్భయాద్రవద్భిర్జనితోఽతిభైరవః।
క్షితిం వియద్ ద్యాం విదిశో దిశస్తథా
సమావృణోత్పార్థివసంయుగే తతః॥ 7-26-67(45931)
స తేన నాగప్రవరేణ పార్థివో
భృశం జగాహే ద్విషతామనీకినీం।
పురా సుగుప్తాం విబుధైరివాహవే
విరోచనో దేవవరూతినీమివ॥ 7-26-68(45932)
భృశం వవౌ జ్వలనసఖో వియద్రజః
సమావృణోన్ముహురపి చైవ సైనికాన్।
తమేకనాగం గణశో యథా గజాన్
సమంతతో ద్రుతమథ మేనిరే జనాః॥ ॥ 7-26-69(45933)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి సంశప్తకవధపర్వణి ద్వాదశదివసయుద్ధే షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-26-17 ఆవర్జితః పతనప్రవణో నాగో యస్య॥
5-26-21 సంహతేన సంకుచితేన ॥
5-26-35 తిర్యగ్యాతేన పార్శ్వతోగామినా॥
5-26-39 వ్యవచ్ఛిద్య విద్ధ్వా॥
5-26-41 పర్యవర్తత భ్రాంతవాన్॥
5-26-45 సముత్థాప్య స్థిరీకృత్య॥
5-26-52 సుపర్వా పార్వతీసుతః ఇతి క.ఙ.పాఠః॥
5-26-53 సుపర్వా శోభనాంగసంధిః॥
5-26-67 వియదాకాశం। ద్యాం స్వర్గం॥
5-26-26 షడ్వింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.